ప్రేమలోనో,పెళ్ళిలోనో విఫలమైనవాళ్ళు తమ అసహనాన్ని మొత్తం స్త్రీ జాతికో,మగజాతికో ఆపాదించి
కష్టపడి నేర్చుకున్న కఠిన పదజాలం వాడేసి,కవితలు రాసేసి అదేదో సమాజాన్ని ఉద్ధరించే పని
అనుకోవడం అవివేకం.
వసంతం కోసం ఎదురుచూసే కోకిలకి ధైర్యం ఇచ్చే కవిత రాయ్..
చావాలనుకున్న శిశిరానికి చిగురులున్నాయ్ అని చెప్పే కవిత రాయ్.
పదాలు పదికాలలపాటు ఉంటాయ్
నీతో అ,ఆ లు దిద్దించిన గురువు ఆనందపడతాడు.
చావాలనుకున్న శిశిరానికి చిగురులున్నాయ్ అని చెప్పే కవిత రాయ్.
పదాలు పదికాలలపాటు ఉంటాయ్
నీతో అ,ఆ లు దిద్దించిన గురువు ఆనందపడతాడు.