Hug of Love



ఏదో
రాయాలని కూర్చున్నా...అలా చూస్తూనే కూర్చుండి పోయా..MAGIC అంటే మాయం చేయచేయడమే కాదు, కాసేపు మనల్ని మనం వెతుక్కోడం కుడా..
ఆ అమ్మాయి మొహం లో భావాలను లెక్కించడానికి google లో గణిత వేత్తల address లు వెతకకాలేమో.
ప్రేమ,
సిగ్గు,
బిడియం,
స్వార్ధం,
తన్మయత్వం,
ఆమె లో నేను లెక్కించిన కొన్ని భావాలు .


ఆమె మోములో అన్ని భావాలను అందం గా కూర్చిన ప్రియుడు, బ్రహ్మ కి కుడా బంక మట్టి తో బొమ్మలు చేయడం నేర్పగలడు.

అందరూ కురులు అని పిలుచుకునే ఆమె సముద్రపు గాలులు అతడిని బ్రహ్మ గా మలిచుంటాయి.
ఆమె స్పర్శ అతడికి హిమ శిఖరాల నీటి బిందువులతో వెచ్చని స్నానం చేయించివుంటాయి.
పెనవేసుకున్న లతలకు సిగ్గు పువ్వులు పూయించే దివ్యామ్రుతం,
మూసుకున్న చీకటి కళ్ళలో వేల దృశ్యాల ప్రేమ జడులు..


కౌగిలే కదా ..


note: ఇలా రాస్తూ పోతే చాలా రాత్రులు కరిగిపోతాయి.ఆపలేక ఆపుతున్నాను .

Related Posts:

  • కుమార్..... నా చిన్నప్పుడు అంటే రెండో తరగతి చదివే వయసులో,మేము కొవ్వూరు (పశ్చిమగోదావరి ) లో ఉండేవాళ్ళం.వాటర్ టాంక్ దగ్గర మెరక వీధి చివరకి వెళ్ళిపోతే మేము ఉండే వీధి వస్తుంది.పక్కనే గోదారి గట్టు(కొవ్వూరు నుండి తాళ్ళపూడి వెళ్ళే గట్టు రోడ్).… Read More
  • చలం ఎంత నలపనీ..చీల్చనీ.. అపదల మీద ఆపదలు దొర్లించనీ.. కష్టాలమీద  కష్టాలు కలిగించనీ, ఉండుండీ కొన్ని దివ్యానుభవాలని ఎప్పుడో ఒకప్పుడు ప్రసాదిస్తుంది కనకనే.. ఆ ఆశే..ఆ కలలే, ఆ విశ్వాసమే జీవితాన్ని దుర్బరం కానీయకుండా&n… Read More
  • తాతయ్యలంతా ఇంతేనా..?? చాలా రోజుల క్రితం సంగతి ఇది. రెండుకిలోమీటర్ల దూరం నడవడానికి బద్దకమేసి ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని రోడ్డుపక్కన నిలబడ్డాను. ఎండ అస్సలు లేదు.మేఘాలు … Read More
  • ఆకర్షణకి వికర్షణ ఆకర్షణకి వికర్షణ ఉండటం తప్పనిసరి. ఒక పని చేస్తూ మరో పనిలోకి మారి మళ్ళీ మొదటిపనిని చేపట్టిన ప్రతిసారీ మీ సామర్ధ్యం మెరుగవుతుంది. ఒకేరీతిగా సాగే … Read More
  • మల్లి                                                         మంచు కురిసేవేళలో వి… Read More